Monday, February 25, 2008

Friday, February 22, 2008

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం
ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం
గజానన మహర్నిషం
అనేకదంతం భక్తానాం
ఏకదంతం ఉపాస్మహే

Friday, February 8, 2008

నేనుcollage lo అమ్మాయిలంతే చాలా బాయపడేవాడిని. నేను ఎప్పుడు అమ్మాయిల్నించి దూరంగా ఉంటాను. నేను దగ్గరవ్వాలను కున్నా అమ్మాయి ఎప్పటివరకు కనిపించలేదు. నాకు ఎవ్వరూ దగ్గరవ్వడానికి ప్రయత్నినిచి ఉండరని నాఫీలింగ్, firsttime నిన్ను చూసినప్పుడు lifeలో చేసుకుంటే నీలాంటి అమ్మాయినే చేసుకోవాలి లేకుంటే పెళ్లే వద్దను కున్నాను. షాజహం అంత గొప్పగా ప్రేమించలేక పోయిన నాrangeలో బాగానే ప్రేమించగాలను

(okariki okaru dialogue)